
శ్రీకాకుళం, 1 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఝటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV