
సత్యసాయి జిల్లా, 1 నవంబర్ (హి.స.)
పెద్దన్నవారి పల్లి, ):సత్యసాయి శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. సత్యసాయి బాబా అనంతపురం జిల్లాకు నీటి సరఫరా విషయంలో తన దగ్గర మాట తీసుకున్నారని గుర్తుచేశారు. ఎల్ అండ్ టీ ద్వారా తాను గతంలో ఆ పనులు చేయించానని. కానీ గత పాలకులు వాటిని ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ