హైదరాబాద్ లో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించిన మహిళ నిందితుడిని
హైదరాబాద్ లో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం


హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం

ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం

ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించిన మహిళ

నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande