.నిర్మలా సీతారామన్‌ సంతకం ఫోర్జరీ చేసి..రూ.99 లక్షలు బురిడీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Fm


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 12 నవంబర్ (హి.స.)డిజిటల్‌ అరెస్ట్‌ (Digital Arrest).. ఈ మధ్య సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పంథా. కేసుల్లో ఇరుక్కున్నారంటూ నమ్మించి వారిని భయపెట్టి, ఒత్తిడికి గురిచేస్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ తర్వాత డబ్బులు దండుకుంటారు. తాజాగా పుణెకు చెందిన ఓ రిటైర్డ్‌ ఎల్‌ఐసీ అధికారిణిని సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట మోసగించి.. రూ.99 లక్షలు దోచుకున్నారు. ఇందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్ఐసీ అధికారిణికి ఇటీవల డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆమె ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని అతడు పేర్కొన్నాడు.

కొద్దిసేపటికి ఓ దుండగుడు తనను తాను జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకుంటూ.. ఆమెకు వీడియో కాల్‌ చేశాడు. మోసపూరిత లావాదేవీల నేపథ్యంలో ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని.. బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. ఈ నేరాలకు గాను కేంద్ర ఆర్థికశాఖ నుంచి అరెస్టు వారెంట్‌ జారీ అయినట్లు పేర్కొంటూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకమున్న వారెంట్‌ (

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande