
విజయవాడ 2 నవంబర్ (హి.స.)
:ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పోలీసులు మోహరించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ