స్థానిక ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన మెదక్ ఆర్డిఓ రమాదేవి
మెదక్, 6 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను శనివారం పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భం
మెదక్ ఆర్డిఓ


మెదక్, 6 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల

నేపథ్యంలో మెదక్ ఆర్డీవో రమాదేవి నామినేషన్లు, గుర్తుల కేటాయింపు ప్రక్రియను శనివారం పరిశీలించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రమాదేవి మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికలను నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు గుర్తు కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande