ఏపీలో.హరి హర వీర మల్లు టికెట్ ధరల పెంపు
అమరావతి, 19 జూలై (హి.స.) అమరావతి: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 24న
ఏపీలో.హరి హర వీర మల్లు టికెట్ ధరల పెంపు


అమరావతి, 19 జూలై (హి.స.)

అమరావతి: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande