అమరావతి, 20 జూలై (హి.స.)వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమారుడు గిరిబాబు (GIRIBABU) కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు గిరిబాబు. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో అలాగే పలు మీడియాలో ముద్రగడ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా కోరారు గిరిబాబు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు.
వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమారుడు గిరిబాబు (GIRIBABU) కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు గిరిబాబు. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో అలాగే పలు మీడియాలో ముద్రగడ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా కోరారు గిరిబాబు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి