కరీంనగర్ 'బీసీ గర్జన' సభ వాయిదా.. ప్రకటించిన మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్లో లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోట
బిఆర్ఎస్


హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)

స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ

రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్లో లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల ৪৯ నిర్వహించనున్న బీసీ గర్జన సభకు 14కు వాయిదా వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 14నే మిగతా సభల తేదీలను కూడా ప్రకటిస్తామని తెలిపిన తలసాని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande