హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు చోటు చేసుకుంటాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఆగస్ట్ 7వ తేదీన తులం బంగారం ధర 1,02,340 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకోవడం మంచిది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,960 వద్ద ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,810 వద్ద ఉంది.
ఇక కిలో వెండి ధర రూ.1,16,100 వద్ద ఉంది. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళలో రూ.1,26,100 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి