వైసిపి .సోషల్.మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి. అతని.స్నేహితులు దళిత.యువకుని.పై.దాడి
తిరుపతి, 7 ఆగస్టు (హి.స.) :వైసీపీ కీలక నేతభూమన అభినయ్అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్
వైసిపి .సోషల్.మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి. అతని.స్నేహితులు దళిత.యువకుని.పై.దాడి


తిరుపతి, 7 ఆగస్టు (హి.స.)

:వైసీపీ కీలక నేతభూమన అభినయ్అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కుమార్ అనే యువకుడు తీసుకున్న నగదు ఇవ్వలేదనే కారణంతో కిడ్నాప్ చేసి లాడ్జీలో బంధించి దుడ్డుకర్రలు, పైబర్ లాఠీలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు అభినయ్ అనుచరులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande