)తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్,ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్, 1 అక్టోబర్ (హిం.స: తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసుల
)తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్,ఇద్దరి అరెస్ట్


హైదరాబాద్, 1 అక్టోబర్ (హిం.స: తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సంతోష్నగర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్వలీ, సిద్ది అంబర్బజార్ అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నగదు బదిలీ చేసిన ఉద్యోగులతో పాటు పలువురు బ్యాంక్ ఉద్యోగులకు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్

హైదరాబాద్: గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మార్కెట్ను బాటసింగారం తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. బాటసింగారం మార్కెట్ వద్ద తగిన సదుపాయాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం స్పందించిన హైకోర్టు.. అక్కడి సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande