Custom Heading

కృష్ణా జిల్లా.... అక్రమ మద్యం పట్టివేత
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : అక్టోబర్ 13 ( హింస) కృష్ణా జిల్లా నందిగామ మండలం, మాగల్లు సమీపంలో అక్రమ మ
కృష్ణా జిల్లా.... అక్రమ మద్యం పట్టివేత


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : అక్టోబర్ 13 ( హింస)

కృష్ణా జిల్లా నందిగామ మండలం, మాగల్లు సమీపంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆటోలో తరలిస్తున్న 230 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆటోలో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande