హిమాయత్ సాగర్ లో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ 13 అక్టోబర్ (హిం.స)రంగారెడ్డి జిల్లా పరిధిలోని హిమాయత్ సాగర్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమా
హిమాయత్ సాగర్ లో భారీ అగ్నిప్రమాదం


తెలంగాణ 13 అక్టోబర్ (హిం.స)రంగారెడ్డి జిల్లా పరిధిలోని హిమాయత్ సాగర్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్కు సంబంధించిన సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంటలను రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది అదుపు చేసింది. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande