ఆర్టీసీ ఆర్టీసీఆర్టీసీబస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు
నార్కట్పల్లి: నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు
ఆర్టీసీ ఆర్టీసీఆర్టీసీబస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు


నార్కట్పల్లి: నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ - హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న నార్కట్పల్లి పోలీసులు గంజాయితో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రవాణా అవుతూనే ఉంది.

హిందూస్థాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande