Custom Heading

జిల్లాలోని పి.గన్నవరం మండలం పోతవరంలో దొంగలు హల్చల్ చేశారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. శ్యామలరావు అనే వ్యక్తి ఇంట్లో 100 కాసుల బంగారం, 5 కేజీల వెండిని దుండగులు అపహరించారు. ఈ చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు
జిల్లాలోని పి.గన్నవరం మండలం పోతవరంలో దొంగలు హల్చల్ చేశారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. శ్యామలరావు అనే
జిల్లాలోని పి.గన్నవరం మండలం పోతవరంలో దొంగలు హల్చల్ చేశారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. శ్యామలరావు అనే వ్యక్తి ఇంట్లో 100 కాసుల బంగారం, 5 కేజీల వెండిని దుండగులు అపహరించారు. ఈ చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు

జిల్లాలోని పి.గన్నవరం మండలం పోతవరంలో దొంగలు హల్చల్ చేశారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. శ్యామలరావు అనే వ్యక్తి ఇంట్లో 100 కాసుల బంగారం, 5 కేజీల వెండిని దుండగులు అపహరించారు. ఈ చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దోపిడీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

 rajesh pande