Custom Heading

టంగుటూరు రైల్వే స్టేషన్ లో ఇద్దరు ఆత్మహత్య
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస) టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత
టంగుటూరు రైల్వే స్టేషన్ లో ఇద్దరు ఆత్మహత్య


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస)

టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు ఒంగోలు రిమ్స్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న మహాలక్ష్మి, మరో యువకుడిగా గుర్తించారు. మహాలక్ష్మితో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడి వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande