Custom Heading

మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని సస్పెండ్ చేసిన హైకోర్టుహైకోర్టు
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస) మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేసి
మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని సస్పెండ్ చేసిన హైకోర్టుహైకోర్టు


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస)

మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేసింది. పీపీ పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారని మనోహర్రెడ్డిపై పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మనోహర్రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande