Custom Heading

భర్త నిక్ జొనాస్, ఆయన సోదరుల కంటే కూడా తనకే ఎక్కువమంది ఫాలోవర్స్
న్యూఢిల్లీ:, 24 నవంబర్ (హిం.స) భర్త నిక్ జొనాస్, ఆయన సోదరుల కంటే కూడా తనకే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న
ప్రియాంక చోప్రా


న్యూఢిల్లీ:, 24 నవంబర్ (హిం.స) భర్త నిక్ జొనాస్, ఆయన సోదరుల కంటే కూడా తనకే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారని బాలీవుడ్ నటి, గ్లోబుల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా జరిగిన ‘జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్’ అనే షోలో జొనాస్ బ్రదర్స్తోపాటు వాళ్ల సతీమణులు పాల్గొన్నారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో ప్రియాంక చోప్రా.. నిక్ని ఓ ఆట ఆడుకున్నారు. సరదా పంచులు వేస్తూ అందర్నీ నవ్వించారు. అనంతరం నిక్ అంటే తనకెంత ఇష్టమో బయటపెట్టారు.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande