ఇంకొక రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా పాట
తెలంగాణ, 24 సెప్టెంబర్ (హిం.స)లవ్ స్టోరీ సినిమా కోసం సారంగదరియా పాటని రూపొందించగా, ఈ పాట చిన్నారుల
ఇంకొక రికార్డును సొంతం చేసుకున్న సారంగదరియా పాట


తెలంగాణ, 24 సెప్టెంబర్ (హిం.స)లవ్ స్టోరీ సినిమా కోసం సారంగదరియా పాటని రూపొందించగా, ఈ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని అలరించింది.ఈ పాటని ఇటీవల కొరియన్ యువతి అద్భుతంగా పాడి అలరించింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య మరియు సాయిపల్లవి లు హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రం నేడు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, ఈ చిత్రంకు సంబంధించిన సారంగదరియా పాటు మరో మైల్ స్టోన్ చేరుకుంది. తాజాగా ఈ సాంగ్ 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ రికార్డు ను అందుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పలు రికార్డ్స్ సాధించగా, తాజా రికార్డ్తో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande