కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస) కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మ
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ


తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస)

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూడిల్లీలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలపై సిఎం చర్చించారు. సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మేల్యేలు, సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande