Custom Heading

నేపాల్ దొంగల ముఠా అదుపులోకి తీసుకున్నసైబరాబాద్ పోలీసులు
తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస) గచ్చిబౌలి టెలికాం నగర్లో చోరీకి పాల్పడిన నేపాలీ దొంగలను
నేపాల్ దొంగల ముఠా అదుపులోకి తీసుకున్నసైబరాబాద్ పోలీసులు


తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస)

గచ్చిబౌలి టెలికాం నగర్లో చోరీకి పాల్పడిన నేపాలీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ చోరీకి పథకం వేసింది నేత్ర బహదూర్ సాహి అలియాస్ నేత్ర ముఠాగా పోలీసులు తేల్చారు. ఈ నెల 20న గోవింద రావు శ్రీశైలం వెళ్లడంతో అతని ఇంట్లో 110 తులాల బంగారం, పది లక్షల నగదు చోరీ చేసి నేపాలీ గ్యాంగ్ పరారైంది. నాలుగు నెలల కింద గోవిందరావు ఇంట్లో వాచ్మెన్గా నేపాలీ వ్యక్తి జాయిన్ అయ్యాడు. గతంలో కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ నేపాలీ గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడింది.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande