రికార్డు స్థాయిలో 'లవ్స్టోరి' కలెక్షన్స్
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హిం.స)సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరి’మూవీ రికార్డ్ కలెక్షన్స్తో దూసుక
రికార్డు స్థాయిలో 'లవ్స్టోరి' కలెక్షన్స్


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హిం.స)సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరి’మూవీ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande