Custom Heading

యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి వహం ముందు రైతు ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డాడు
యాదాద్రి:26 జనవరి (హిం.స) యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాహనం ముందు రైతు ఆత్మహత్యాయత్నానికి
యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి వహం ముందు రైతు ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డాడు


యాదాద్రి:26 జనవరి (హిం.స) యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాహనం ముందు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్లో రిపబ్లిక్ డే వేడుకలు ముగించుకుని వెళ్తున్న.. కలెక్టర్ పమేలా సత్పతి వాహనం ముందుకు అకస్మాత్తుగా వచ్చిన మహేష్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని మహేష్ను అదుపులోకి తీసుకున్నారు.

హిందూస్థాన్ సమాచార్/నాగరాజ్


 rajesh pande