8వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స) నిర్మల్ జిల్లా రత్నా పూర్ కాండ్లి నుంచి 8వ రోజు బండి సంజయ్
.....


తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స)

నిర్మల్ జిల్లా రత్నా పూర్ కాండ్లి నుంచి 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామడ వరకు ఈ యాత్ర కొనసాగనున్నారు. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర “ప్రజా సంగ్రామ యాత్ర” కొనసాగనుంది. ఇవాళ మామడ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande