గుజరాత్లో చివరి దశ పోలింగ్
ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14
గుజరాత్లో చివరి దశ పోలింగ్


ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande