దేశంలో ఆరవ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుకు ఈ నెల 11 వ తేదీన పచ్చ జెండా
నాగపూర్,,05 ,డిసెంబర్ ( హిం.స)దేశంలో ఆరవ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుకు ఈ నెల 11వతేదీన ప్రధానమంత్రి
దేశంలో ఆరవ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుకు ఈ నెల 11 వ తేదీన పచ్చ జెండా


నాగపూర్,,05 ,డిసెంబర్ ( హిం.స)దేశంలో ఆరవ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుకు ఈ నెల 11వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు తిరిగేలా వందేభారత్ రైలు సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం చెప్పారు.

బిలాస్ పూర్-నాగపూర్ నగరాల మధ్య కేవలం ఐదున్నర గంటల్లోనే ప్రయాణించేలా ఈ రైలును ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలు రాయపూర్, దుర్గ్, గోండియా రైల్వేస్టేషన్లలో ఆగనుంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande