ప్రభుత్వ మార్కెట్ యార్డులో దొంగతనం
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:21 (హిం.స) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్
ప్రభుత్వ మార్కెట్ యార్డులో దొంగతనం


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:21 (హిం.స) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో మళ్లీ దొంగతనం జరిగింది. రాత్రి గుడిపల్లి రంగయ్య గుప్తా అండ్ సన్స్ 27వ నెంబర్ షాపులొ దొంగలు పడ్డారు.

అయితే ఈ దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి అటు బాధితులు కానీ ఇటు మార్కెట్ సిబ్బంది కానీ పోలీసులను ఆశ్రయించకపోవడం గమనర్హం. గతంలో పోలీసులు మార్కెట్ యార్డ్ సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి.

జనార్దన్ రెడ్డి ,హిందూస్థాన్ సమాచార్


 rajesh pande