టీడీపీ నేతలపై మండిపడ్డ లక్ష్మీ పార్వతి
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 24( హింస) వైసీపీ నేత లక్ష్మీ పార్వతి టీడీపీ నేతలపై మండిపడ్డారు. విశాఖ
టీడీపీ నేతలపై మండిపడ్డ లక్ష్మీ పార్వతి


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 24( హింస)

వైసీపీ నేత లక్ష్మీ పార్వతి టీడీపీ నేతలపై మండిపడ్డారు. విశాఖలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు వస్తున్నాడు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande