హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ అరెస్ట్....15 గ్రాముల ఎండిఎంఎ స్వాధీనం
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస) నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా భరత్ అనే మోస్ట్ వాంటెడ్ డ
హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ అరెస్ట్....15 గ్రాముల ఎండిఎంఎ స్వాధీనం


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస)

నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండగా భరత్ అనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో అంబర్ పేటలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 గ్రాముల ఎండిఎంఎ స్వాధీన పరుచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సిటీలో భరత్ డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ, ముంబై, గోవాలాంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు వెల్లడించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande