కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ను బెదిరిస్తూ లేఖ
ఢిల్లీ : జనవరి24( హింస) ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ను బెదిరిస్తూ లేఖ
కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ను బెదిరిస్తూ లేఖ


ఢిల్లీ : జనవరి24( హింస) ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ను బెదిరిస్తూ లేఖ అందింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ లేఖను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలోని జైలు నుంచి ఓ ఖైదీ పంపినట్లు తేలింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande