జీవో నెంబర్ 1పై ఉండవల్లి అరుణ్ కుమార్సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 24( హింస) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జీవో నెంబర్ 1పై సంచలన వ్యాఖ్
జీవో నెంబర్ 1పై ఉండవల్లి అరుణ్ కుమార్సంచలన వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :జనవరి 24( హింస)

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జీవో నెంబర్ 1పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబర్ 1పై విచారణ జరుగుతుంది. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్1 ఉపయోగపడుతుందన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ఏ యాత్ర అయినా సూపర్ సక్సెస్ అవుతాయి.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande