ఆంధ్రప్రదేశ్ : అమరావతి: నవంబర్20( హింస)
టీడీపీ నేతల బృందం మంగళవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం - 6, 7 అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనుంది. బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనుంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార