అల్లూరి జిల్లాలో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా
అల్లూరిజిల్లా ( పాడేరు ) : అల్లూరి జిల్లాలో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్
purandeswari


purandeswari


purandeswari


purandeswari


purandeswari


purandeswari


purandeswari


అల్లూరిజిల్లా ( పాడేరు ) : అల్లూరి జిల్లాలో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

బుధవారం నాడు అల్లూరిజిల్లా పాడేరులో పర్యటించారు. పాడేరులో నిర్మాణంలో ఉన్నా మెడికల్ కాలేజీ, 516E హైవేని పరిశీలించారు.

పాడేరు కుమ్మరిపుట్టులో కల్తీమందు తాగి మరణించిన రాజారావు కుటుంబాన్ని పరామర్శించారు. అల్లూరిజిల్లాలో మూడు నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ అన్నివిధాలా వనరులను అందిస్తుందన్నారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande