మరో రెండ్రోజుల్లో ఏపిలో పలు చోట్ల వర్షాలు పడి అవకాశం
అమరావతి: 29 నవంబర్ (హిం.స)మరో రెండ్రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రా
మరో రెండ్రోజుల్లో ఏపిలో పలు చోట్ల వర్షాలు పడి అవకాశం


అమరావతి: 29 నవంబర్ (హిం.స)మరో రెండ్రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande