సమంతకు భూటాన్లో ప్రత్యేక వైద్య చికిత్స !!
భూటాన్, 8 నవంబర్ (హిం.స) సమంత షేర్ చేసిన భూటాన్ హాట్ స్టోన్ బాత్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుల్గా వైరల్ అ
సమంతకు భూటాన్లో ప్రత్యేక వైద్య చికిత్స !!


భూటాన్, 8 నవంబర్ (హిం.స)

సమంత షేర్ చేసిన భూటాన్ హాట్ స్టోన్ బాత్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుల్గా వైరల్ అవుతోంది. భూటాన్ ట్రెడిషనల్ డాట్షో హాట్ స్టోన్ బాత్ గురించి, దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి షేర్ చేశారు సమంత.

భూటాన్లో వెకేషన్ గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నారు సామ్. మౌంట్ ఎవరెస్ట్ వీడియోలతో పాటు, భూటానీస్ హాట్ స్టోన్ బాత్ గురించి గురించి డీటైల్స్ షేర్ చేశారు. డాట్షో చాలా పాపులర్ అని, భూటాన్లో ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరిస్తున్నారని అన్నారు సామ్.

హిందూస్తాన్ సమాచార్, సంధ్య


 rajesh pande