మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికాలో అరుదైన గౌరవం
తెలంగాణ: వినోదం: ఫిబ్రవరి 23 (హిం.స) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికాలో అరుదైన గౌరవం


తెలంగాణ: వినోదం: ఫిబ్రవరి 23 (హిం.స) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఫేమస్ అమెరికన్ టాక్ షో ''గుడ్ మార్నింగ్ అమెరికా'' కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ ప్రతిష్టాత్మకమైన టాక్ షోలో పాల్గొన్న తొలి తెలుగు హీరోగా అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు చరణ్. ఈ షో లో ముగ్గురు యాంకర్లతో ముచ్చటించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ గురించి, నాటు నాటు సాంగ్, కీరవాణి అద్భుత సంగీతంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు చెర్రీ.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande