విరూపాక్ష మూవీ సెట్ లో సాయి ధరమ్ తేజ సాహసం
తెలంగాణ: వినోదం: ఫిబ్రవరి 24 (హిం.స) సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న ''విరూపాక్ష'' మూవీ షూటిం
విరూపాక్ష


తెలంగాణ: వినోదం: ఫిబ్రవరి 24 (హిం.స)

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న ''విరూపాక్ష'' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, సెట్స్ లో సాయిధరమ్ ధైర్య సాహసాలు తెలియజేస్తూ డైరెక్టర్ కార్తీక్ దండు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ''ఈ సీన్ చేయడానికి ఎంతో ధైర్య సాహసాలు కావాలి. ప్రమాదం తర్వాత కూడా తేజ్ ఈ డేంజరస్ బైక్ సీక్వెన్స్ ను సింగిల్ షాట్ లో పూర్తి చేశాడు. అతని డెడికేషన్ కు సెల్యూట్.'' అంటూ ట్విట్టర్ లో అనుభవాన్ని పంచుకున్నారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande