18న జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం
ఢిల్లీ : ఫిబ్రవరి 4( హింస) ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ వ
18న జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం


ఢిల్లీ : ఫిబ్రవరి 4( హింస) ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపింది. అదేవిధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్పై జీఎస్టీ లెవీ గురించి కూడా ఈ కౌన్సిల్ మీట్ చర్చించే ఛాన్స్ ఉంది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande