జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :మార్చ్ 12( హింస) జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్
...


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :మార్చ్ 12( హింస)

జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకొన్నారు. వారితో పాటు భీమిలి వైకాపా నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్ తదితరులు పార్టీలో చేరారు. వాళ్లందరినీ పవన్ సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande