కాంతారా కు అరుదైన గౌరవం
తెలంగాణ: వినోదం: మార్చి 17 (హిం.స) గతేడాది విడుదలై, పలు రికార్డులు కొల్లగొట్టిన కన్నడ చిత్రం ''కాంతా
కాంతారా కు అరుదైన గౌరవం


తెలంగాణ: వినోదం: మార్చి 17 (హిం.స) గతేడాది విడుదలై, పలు రికార్డులు కొల్లగొట్టిన కన్నడ చిత్రం ''కాంతార''కి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమా ను ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శన అనంతరం సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రసంగించినట్టు యుఎన్ఓ అధికారులు తెలియజేశారు. కాగా మన సౌత్ ఇండియా సినిమాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కించుకోవటం గొప్ప విషయం.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande