పే స్కేల్ ఉత్తర్వులు జారీ పట్ల సెర్ప్ ఉద్యోగుల హర్షం
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చ
పే స్కేల్ ఉత్తర్వులు జారీ పట్ల సెర్ప్ ఉద్యోగుల హర్షం


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో సెర్ప్ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు .

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande