ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస ) నగరంలోని ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


....


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 24( హింస )

నగరంలోని ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా జేఏసీ నాయకులను అదుపులో తీసుకున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande