హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం..... డ్రైవర్ మృతి
తెలంగాణ : హైదరాబాద్ : మే 30 ( హింస ) హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ల
....


తెలంగాణ : హైదరాబాద్ : మే 30 ( హింస )

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు..వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది.. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదం జరిగే సమయంలో లారీ డ్రైవర్ కు గుండె పోటు వచ్చిందని సమాచారం.. దాంతో లారీని అదుపుచెయ్యలేక ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande