ముంబై: , ,31,మే (హిం.స) యాపిల్ లవర్స్‌కు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ సేల్లోయాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్ లభిస్తోంది. దాదాపు రూ. 42 వేల విలువైన యాపిల్ ఐప్యాడ్ కేవలం రూ. 8,900కే లభిస్తుంది. త్వరలో జరగనున్న గ్లోబల్ ఈవెంట్లో కొత్త యాపిల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందన్న అంచనాల మధ్య ఈ ఆఫర్ ప్రముఖంగా నిలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.రూ. 41,900 వద్ద లిస్ట్ యాపిల్ లేటెస్ట్ యాపిల్ ఐప్యాడ్ (10వ తరం)పై దాదాపు 36వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంటే కేవలం రూ. 8,900కే కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్