ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం.... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
తెలంగాణ : హైదరాబాద్ : జూన్ 4( హింస ) హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావె
ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం.... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి


తెలంగాణ : హైదరాబాద్ : జూన్ 4( హింస )

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ సాఫ్ట్ వేర్ మృతి చెందాడు. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యబోయి బైక్ ను వేగంగా ఢీ కొట్టాడు. దాంతో బైకర్ అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande