విజయవాడ, 23 నవంబర్ (హి.స.)స్త్రీ గొప్పతనం అనేది అంతటా ఒక అనువర్తనం, అనుభవం, మానవత్వం యొక్క ప్రతీక. స్త్రీలు తమ జీవన కాలంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ప్రతికూలతలను దాటుకొని అగ్రతలపై ఎదుగుతూ వస్తున్నారు. వారివి నిజంగా అద్భుతమైన జీవన కథలు. వీరి గొప్పతనం వివిధ రంగాలలో ప్రతిబింబిస్తుంటుంది.. అయితే.. ప్రస్తుత ప్రపంచంలో ఈదేశం.. ఆ దేశం అని ఏమీ లేదు.. ఎక్కడైనా.. ఆడవారు బయట కనిపిస్తే వంకర బుద్ధితో చూసేవారే ఎక్కువ.. ఈ లైంగిక వేధింపులు ప్రతి రంగంలో జరిగేవి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల