విశాఖ  జిల్లా  భీముని.పట్నం  పండిట్  నెహ్రూ.జీవీఎంసీ  ఉన్నత పాఠశాల  విద్యార్థులు రాష్ట్ర స్థాయి.  కళా  ఉత్సవ్ పోటీల్లో..ద్వితీయ స్థానం
విజయవాడ, 11 డిసెంబర్ (హి.స.) భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమునిపట్నం పండిట్ నెహ్రూ జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కళాఉత్సవ్ పోటీల్లో ద్వితీయస్థానం సాధించి సత్తాచాటారు. ఈమేరకు ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందుల
 విశాఖ  జిల్లా  భీముని.పట్నం  పండిట్  నెహ్రూ.జీవీఎంసీ  ఉన్నత పాఠశాల  విద్యార్థులు రాష్ట్ర స్థాయి.  కళా  ఉత్సవ్ పోటీల్లో..ద్వితీయ స్థానం


విజయవాడ, 11 డిసెంబర్ (హి.స.)

భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమునిపట్నం పండిట్ నెహ్రూ జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కళాఉత్సవ్ పోటీల్లో ద్వితీయస్థానం సాధించి సత్తాచాటారు. ఈమేరకు ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పాల్గొన్న ఈ పాఠశాల విద్యార్థులు వరుణ్ సందేశ్, పునీత్, శ్రీధర్, వినయ్ సంగీత వాయిద్య విభాగం పోటీల్లో అత్యంత ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించారని హైస్కూలు ప్రధానోపాధ్యాయిని ఎం.తిరుమల శ్రీదేవి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande