విజయవాడ, 11 డిసెంబర్ (హి.స.)
కార్పొరేషన్: మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తెదేప ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల