శ్రీ కాళహస్తి ఆలయంలో మరో అపచారం
తిరుపతి జిల్లా28.ఫిబ్రవరి (హిం.స): శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు
కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


కాళహస్తి


తిరుపతి జిల్లా28.ఫిబ్రవరి (హిం.స): శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. రామాయణంలో ఉన్నది రావణాసురుడికి పది తలలు. కాగా శ్రీకాళహస్తిలో తయారు చేసిన రవణాసురుడి వాహనానికి తొమ్మిది తలలు ఉన్నాయి. పురాణాలు, ఇతి హాసాలపై అధికారులకు అవగాహన లేక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహశివరాత్రి సందర్భంగా మార్చి 6వ తేదీ రాత్రి రావణాసుర వాహనసేవ జరగనుంది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande